//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రోకబడ్డీ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా విరాట్‌కోహ్లీ

Category : sports

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ శనివారం ముంబయిలో జరిగే ప్రోకబడ్డీ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేయుచున్నారు.ప్రో కబడ్డీ ఈ విషయాన్నీ తాజాగా ముంబయి లో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా అతడు జాతీయ గీతం ఆలపించి యు ముంబా, పునేరి పల్టాన్‌ మధ్య మ్యాచ్‌ను ప్రారంభించనున్నాడు. గతవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో పలు జట్లు ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయిలో ఈనెల 27న తొలి కబడ్డీ మ్యాచ్‌ జరగనుంది.