Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అందుకే చిరూతో సినిమాలు చేయలేదు: నిర్మాత సురేశ్ బాబు

Category : movies

స్టార్ హీరోలతో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై రామానాయుడు గారు ఎన్నో విజయవంతమైన మూవీస్ నిర్మించారు.చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ తో ఎన్నో భారీ సినిమాలు నిర్మించిన రామానాయుడుగారు మెగాస్టార్ చిరంజీవితో మాత్రం సంఘర్షణ సినిమా ఒక్కటే మాత్రమే తీశారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్క సినిమా కూడా తీయలేదు చిరంజీవి తో అల్లు అరవింద్ కి గీతా ఆర్ట్స్ ఉండటంవల్లే చిరంజీవి మరో బ్యానర్ తో వర్క్ చేయడం లేదని అనుకుంటూ ఉంటారు కానీ అసలు కారణం అది కాదంట

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలు సురేష్ బాబు చెప్పుకొచ్చారు ఆ కారణాన్ని అప్పట్లో చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపే వారు అంట ఒకవేళ అడిగితే ఆరు నెలలు ఆగండి సంవత్సరం ఆగండి అంటారేమో అని ఒక ఆలోచనతో అడగలేదు అంట .ప్రొడక్షన్ విషయంలో నాన్నగారు గ్యాప్ లేకుండా చూసేవారని అందువల్ల స్టార్ హీరోలు కోసం కాకుండా కథను నమ్మి ఎక్కువ చేసే వాళ్ళని అలా చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. 'ప్రతిధ్వని' .. 'ప్రేమఖైదీ'వంటి సినిమాలు అందుకు నిదర్శనం.అప్పట్లో చిరంజీవి కూడా బిజీగా ఉండటం వల్ల మరో సినిమా నిర్మించిన పోయావని సురేష్ బాబు చెప్పుకొచ్చారు