Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షాకింగ్... పవన్ కళ్యాణ్ గాజువాకలో ఎన్నికల ఖర్చు ఎంత అంటే...

Category : state politics

ఏపీలో ఈ ఎన్నికల్లో డబ్బు మద్యం ఏరులైపారింది అనే విషయం మనం ఆ చిన్న పిల్ల వాడిని అడిగిన చెబుతారు. అన్నిపార్టీ లకు చెందిన అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మనందరికీ తెలిసిన విషయమే .కానీ అభ్యర్థులు మాత్రం ఎన్నికల సంఘానికి చూపించిన ఖర్చు మాత్రం మీరు తెలుసుకుంటే ఆ అంకె మిమల్ని ఆశ్చర్య పడే విధంగా ఉంది .నిబంధన ప్రకారం అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థులు ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టొచ్చు పార్లమెంట్ కు పోటీ చేసే అభ్యర్థులు 70 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు కానీ ఏ పార్టీ అభ్యర్థులు కూడా దాంట్లో సగం డబ్బు కూడా చేయలేకపోయారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 8,39,790 రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించారు.గంటా శ్రీనివాసరావు 23,19,325 ఖర్చు చేసారు . సబ్బం హరి 11,18,617 అమర్నాథ్12,60,554 విశాఖ వైసీపీ అభ్యర్థి కేకే రాజు 2,43,711 ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు.ఈ లెక్కలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.