*వికారినామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి దశమి వరకు ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రి ఉత్సవాలు*
*వచ్చే నెల 29వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు..*
మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు...
30వ తేదీన రెండో రోజు బాలా త్రిపుర సుందరి దేవి గాను,
అక్టోబర్ ఒకటో తేదీ 3 వ,రోజు గాయత్రీ దేవి గాను,
రెండవ తేదీన నాలుగో రోజు అన్నపూర్ణాదేవి గాను,
అక్టోబర్ 3వ తేదీ ఐదో రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి గాను,
నాలుగో తేదీన ఆరవరోజు మహలక్ష్మీదేవి గాను
అక్టోబర్ 5వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి గా దర్శనం ఇవ్వనున్న కనకదుర్గమ్మ..
ఆరో తేదీన ఎనిమిదో రోజు నిజ రూపమైన దుర్గాదేవి గాను,
ఏడవతేదీన తొమ్మిదవ రోజు మహిషాసురమర్దినీదేవిగా ను ,
8వ తేదీన విజయదశమి రోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు గా భక్తులకు దర్శనం ఇవ్వనున్న కనకదుర్గ అమ్మవారు.