Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నందమూరి హీరో..

Category : movies

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ మరో కొత్త సినిమా తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఈ నెల 17వ తేదీన ప్రారంభం అవుతుంది.ఈ సినిమాలో బాలకృష్ణ డబల్ రోల్ చేస్తునట్టు సమాచారం బాలకృష్ణ ఒక పాత్ర లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అని ఫిలింనగర్ టాక్ .ఈ మూవీ లోడైలాగ్స్ అధిరిపోతాయి అని నందమూరి అభిమానులకి డబల్ ట్రీట్ గా ఈ మూవీ ఉంటుందని తెలియజేస్తున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందని అభిమానులు కాలర్ ఎగరేసుకొనే సినిమా గా ఉంటుంది అని ఈ సినిమా లో జగతిబాబు ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్నారని తమిళ నటి వరలక్ష్మి లేడీ విలన్ గా చేస్తుంది అని జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని చెబుతున్నారు.