Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్త్రీలు పురుషులు వివాహ సంబంధాలు పెట్టుకోవడానికి ప్రధాన కారణాలు ఇవే తెలుసుకోండి

Category : editorial

మన అరచేతిలో సాంకేతిక విప్లవం దాంతో మంచి చెడు రెండు చేయొచ్చు కానీ ఎక్కువ మంది చెడు బారిన పడుతున్నారు ఎక్కుగా ఉన్నారు అందులో అక్రమ సంబంధాలకు మారుతున్న సాంకేతిక విప్లవం తోడు గా ఇంకా ఫాస్ట్ గా మారిపోతున్నారు

ఇటీవల కాలంలో వివాహమైన తర్వాత చాలా మంది పురుషులు స్త్రీలు వివాహేతర సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఇటువంటి సిగ్గు కానీ భయం కానీ ప్రదర్శించడం లేదు పైగా దాన్ని ఫ్రెండ్షిప్ గా అంటున్నారు .ప్రస్తుత పరిస్థితుల్లో వివాహమైన ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒక్కరు వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంటున్నారు మహిళ విషయానికి వస్తే పది మంది మహిళలకు ఒక మహిళా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది కానీ పురుషుడుగాని స్త్రీగాని ఎందుకు ఈ వివాహేతర సంబంధాలు మీద దృష్టి పెడుతున్నారు అంటే ఆ కారణాలు ఇవే

స్త్రీలు గర్భంలో ఉన్నప్పుడు పిల్లల క‌నేట‌ప్పుడుఎక్కువ సమయం పడుతుంది భర్తలు ఆ సమయంలో లో వేరే మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారు

దంపతులు కొన్నికొన్ని సందర్భాల్లో భావోద్వేగాలు గురవుతుంటారు ఈ క్రమం లో ఇద్దరు కలిసి ఉంటే సరిపోతుంది కానీ చాలామంది అలా చేయరు దీంతో అలాంటి దంపతులు వివాహ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది

భార్యాభర్తలిద్దరికీ కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరదు దీంతో కొందరు ఉండలేక ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది

ప్రతి మనిషి జీవితంలోనూ మనం ఏదో చేయాలన్న తపన ఉంటుంది ఆ విషయంలో అలాంటి అభిప్రాయాలు ఇద్దరికీ సెట్ అవదు అలా ఎంజాయ్ చేయాలని వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు కొందరు

ఉద్యోగాలు చేసే భార్యాభర్తల్లో తన ఉన్న పొజిషన్ కంటే ఫాస్ట్ గా ముందుకు ఉన్న స్థాయికి వెళ్లాలని కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు

* ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌కు ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డం, ఆక‌స్మికంగా ఎవ‌రైనా చ‌నిపోవ‌డం, లేదంటే ఉద్యోగం పోవ‌డం, ఆర్థిక ప‌రిస్థితి బాగా లేక‌పోవ‌డం వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల దంప‌తుల్లో ఎవ‌రైనా వివాహేత‌ర సంబంధం పెట్టుకుంటార‌ట‌.

* ఇంట్లో ఉన్న కుటుంబ స‌భ్యుల బ‌ల‌వంతం వ‌ల్లో, లేదైనా ఇత‌ర కార‌ణాల వ‌ల్లో బ‌ల‌వంతంగా, ఏదో మొక్కుబ‌డిగా పెళ్లి చేసుకునే వారు అనంత‌రం వివాహ జీవితంలో త‌మ జీవిత భాగ‌స్వామి ప‌ట్ల కొద్దిగా నిరాస‌క్త‌త చెందుతార‌ట‌. ఈ క్ర‌మంలో కొంద‌రు త‌మ భాగ‌స్వామి క‌న్నా ఆక‌ర్షితులుగా క‌నిపించే వారితో స్నేహం చేసి అనంత‌రం వారితో వివాహేత‌ర సంబంధం కూడా పెట్టుకుంటార‌ట‌.