కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచిన కోటేశ్వరమ్మ మాంటిస్సోరి పాఠశాలలు, ఇంటర్ డిగ్రీ కళాశాలల ద్వారా లక్షలాది మంది కి విద్యాదానం స్త్రీ విద్య, సమాజ నిర్మాణం,
మహిళా సాధికారత కోసం కృషి చేసిన కోటేశ్వరమ్మ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ 1955లో మాంటిస్సోరి పాఠశాల స్థాపన 92 ఏళ్ల వయసులో పద్మ పురస్కారం అందుకున్న కోటేశ్వరమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు పలు అవార్డులు సాధించిన కోటేశ్వరమ్మ