//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ న్యూస్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ

Category : sports

ప్రపంచకప్ యుద్ధంలో నేడు జరగబోయే భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్లో జరిగే ఈ మ్యాచ్ కోసం టీమిండియా తీవ్రంగా నెట్ ప్రాక్టీస్లో శ్రమించింది. ప్రపంచకప్లో ఇరు జట్లు మూడుసార్లు పోటీచేయాగా రెండింట్లో భారత్..ఒక

మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలిచింది. కాగా భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే. సెమీస్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఎలాగైనా టీమిండియాను ఓడించాలన్న పట్టుదలతో బంగ్లాదేశ్ సర్వ శక్తులను కూడగట్టుకుని పోరాటానికి సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.