//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆంధ్ర లో నో బాగ్ డే గా శనివారము

Category : state

మొదలైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వినూత్న పరిపాలన వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ప్రతి శనివారం ‘బ్యాగ్‌ లేని రోజు’ (నో బ్యాగ్‌ డే) నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సలహావిద్యార్థులకు రోజువారీ పాఠాల బోధన, పుస్తకాల మోతలకు భిన్నంగా ఆట, పాటలతో వారిలో పాఠశాలంటే భయం పోగొట్టడం పాఠశాలలో వారిని ఆనందంగా ఉంచేందుకు దీన్ని తీసుకొస్తున్నారు.

ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతోపాటు ఆనందవేదిక తరగతులను ప్రవేశపెట్టనున్నారు.ప్రతిరోజు ఉదయం అర్ధగంటపాటు ఈ తరగతులు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే భూటన్‌తో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది.

విద్యావార్షిక ప్రణాళికలో వీటికి స్థానం కల్పించనున్నారు.ఈ ప్రణాళిక రూపకల్పనపై జూన్‌ 3న గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.