Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అది ఉంటేనే ఎవరైనా వెంట పడతారు కియారా సంచలన వ్యాఖ్యలు

Category : movies

భరత్ అనే నేను మూవీ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన భామ కియారా మహేష్ బాబు కి జంటగా ఆ తర్వాత రాంచరణ్ తో వినయ్ విధాయ రామ డిజాస్టర్తో తెలుగులో కు అవకాశం లేకుండా పోయింది ఈ భామ . అదే విషయాన్ని ఈ భామ కూడా ఒప్పుకుంటుంది తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హిట్టయితేనే హీరోయిన్ కి హీరోకైనా క్రేజ్ ఉండేది .స్టార్ హీరోలు అయితే మరో సినిమా చేసిన మార్కెట్ తగదు కానీ హీరోయిన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.హిట్ ఉంటేనే నిర్మాతలు వెంటపడతారు లేకపోతే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ కూడా చెయ్యరని అంటుంది.

తన మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పుడు అందరూ నన్ను తప్పించుకు తిరిగారు అని కాస్త ఇప్పుడుక్రేజ్ వచ్చిన తర్వాత అందరు వెంట పడుతున్నారు అంటోంది బాలీవుడ్ లోకి అర్జున్ రెడ్డి మూవీ రీమేక్ లో నటిస్తుంది . కియారా షాహిద్ కపూర్ చేసిన లిప్ లాక్ సన్నివేశాలు ఇప్పుడు సెగలు పుటిస్తున్నాయి . నేను ఇప్పుడు సక్సెస్ లో ఉన్నాను కాబట్టి నాకు మంచి అవకాశాలు వస్తున్నాయని అయినా గతం లో చేసిన తపిధాలు మళ్ళీ చేయకుండా నా మనసుకు నచ్చిన సినిమాలు చేస్తానని చెబుతోంది