//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీమిండియా గెలిచే ప్రతి సారి .... న్యూడ్ షో పక్క అంటున్న పూనమ్ పాండే.

Category : sports

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మోడల్ గా సినిమా నటిగా అప్పట్లో ఓ రేంజ్ లో నటించిన భామ పూనమ్ పాండే.ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా లెక్కకు మించిన పాపులారిటీ సంపాదించడం లో మాత్రం రెండు ఆకులు ఎక్కువే చదివింది. ఆశించిన స్థాయిలో అవకాశాలు లేకున్నా సరే ఆన్ లైన్ వ్యాపారంలో దూసుకుపోతూ తెగ వైరల్ గా మారింది. ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియా అణు బాంబు గా తయారైంది.అంతే కాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియా అడ్డగా చేస్తున్న రొమాంటిక్ వైలేన్స్ మొదలు పెట్టింది. హాఫ్ న్యూడ్ లుక్ లో దిమాక్ కరాబ్ చేస్తూ లెక్కకు మించిన శృంగార రసాన్ని పంచుతూ తెగ పాపులర్ అయ్యింది.అంతే కాకుండా ఈ అమ్మడు ఇంతలా పాపులర్ అవ్వడం వెనుక అసలు కారణం 2011 క్రికెట్ ప్రపంచకప్.

ఆ సమయంలో టీమిండియా కప్ గెలిస్తే బట్టలిప్పి తిరుగుతానంటూ ప్రకటించి ఇంటర్ నేషనల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో పూనమ్ ఒక్కసారిగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో హాట్ టాపిక్ మారింది.ఇన్నాళ్లు కాస్త సైలెంట్ గా ఉన్న ఈ భామ మళ్లీ పాపులర్ అవ్వడం కోసం 2019 క్రికెట్ ప్రపంచ కప్ నీ టార్గెట్ చేసింది.ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ గురించి తెలిసిందే. ఇప్పుడు దీనిపైనే పూర్తి దృష్టి సారించిన పూనమ్.. మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఆసీస్ తో జరిగిన వన్డేలో భారత్ విజయం సాధిస్తే ఆడియెన్స్ కి ఓ బంపర్ ఆఫర్ ఇస్తా అని చెప్పి మరీ ఓ ఆఫర్ ఇచ్చింది.అందులో భాగంగా నలుపు రంగు డ్రెస్ వేసుకుని బెడ్ మీద పడుకున్న ఓ సెమీ న్యూడ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ సెగ పుట్టించింది.ఇక ఇంతేనా అనుకునే వారికోసం .

ఇకపై ప్రపంచకప్ లో భారత్ ఎన్ని మ్యాచ్ లు గెలిస్తే అన్ని సార్లు ఇలాంటి ఫొటోలనీ రిలీజ్ చేస్తానని ప్రకటించింది.ఆ తర్వాత న్యూజిలాండ్ తో మ్యాచ్ .. వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ ఆఫర్ మిస్ చేసుకున్న చాలా మంది కాస్త నిరుత్సాహపడ్డారు. అయితే ఆదివారం పాకిస్థాన్ జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించడంతో పూనమ్.. టీమిండియాకు అదిరిపోయే ఆఫర్ మరో సారీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఓ సెమీ న్యూడ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా రిలీజ్ చేసింది.. అంతేకాదు ‘పాకిస్థాన్ పై మ్యాచ్ గెలిచిన టీమిండియాకు ఇదే నా బంపర్ ఆఫర్ ’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక ఈ వీడియోలో ఈ అమ్మడు మరీ బోల్డుగా కనిపించి చూసే జనాల మతులు పోగొట్టింది.ఇక పై ఈ అమ్మడు ఇంకేం ఆఫర్స్ ఇస్తుందో అని కుర్ర కారు అంత తెగ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.