//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వై.ఎస్ జగన్ క్యాబినెట్ లో కొలువు తీరనున్న మంత్రుల వివరాలు...!

Category : politics

ఏపి సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులను ఖరారు చేసారు . ఈరోజు గవర్నర్ నరసింహన్ కి ఇందుకు సంబంధించిన జాబితాను ఈ లిస్ట్ ప్రకారం అందులో ఉన్న ఎమ్మెల్యే లను మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు ఏపి సీఎం . అయితే తన మంత్రివర్గంలో ఏకంగా 5 మందిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది . అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ తన కేబినెట్ ని రూపొందించాడు జగన్. అందరికీ సరిసమానమైన పదవులను కట్ట బెదుతు ఎవర్నీ తక్కువ చేయకుండా చూస్తున్నాడు జగన్.ఇందుకు సంబంధించిన 25 మంది కాబోయే మంత్రులను వివరాలు.

ఏపీ మంత్రి వర్గం:

1) సుచరిత

2)ఆళ్ళ నాని

3) ధర్మాన కృష్ణదాస్

4) అంజద్ బాషా

5) బొత్స సత్యనారాయణ

6) అవంతి శ్రీనివాస

7) పుష్పశ్రీ వాణి

8) తానేటి వనిత

9) రంగనాధరాజు

10 ) కురసాల కన్నబాబు

11) కొడాలి నాని

12) పి . విశ్వరూప్

13 ) పిల్లి సుభాష్ చంద్రబోస్

14 ) పేర్ని నాని

15 ) వి . శ్రీనివాస్

16 ) మోపిదేవి వెంకటరమణ

17 ) ఎం . గౌతమ్ రెడ్డి

18 ) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

19 ) బాలినేని శ్రీనివాస్ రెడ్డి

20 ) ఏ . సురేష్

21 ) బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

22) జయరాం

23 ) అనిల్ కుమార్

24 ) శంకర్ నారాయణ

25 ) నారాయణ స్వామి