Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ 3 హోస్ట్ గా దగ్గుబాటి జులై నుంచి షో ప్రారంభం..

Category : movies national

బుల్లితెరపై రియాల్టీ షో గా పేర్కొన్న బిగ్ బాస్ తెలుగులో లో ఎక్కువ టిఆర్పి పొందిన చరిత్ర ఉంది బిగ్ బాస్ 1 హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ చేశారు అప్పుడు బిడ్డ బాస్ షో అత్యధిక టిఆర్పి సొంతం చేసుకుంది . రెండో సీజన్ నాని హోస్ట్ చేశారు కానీ షో అట్టర్ ప్లాప్ యింది బిగ్ బాస్ 3 మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఏ హోస్ట్ గా చెయ్యాలి అని మా యాజమాన్యం గట్టిగానే కష్టపడింది కానీ కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మల్టీ స్టారర్ మూవీలో బిజీగా ఉండటంవల్ల అంగీకరించలేదు.

తర్వాత అల్లు అర్జున్ నాగార్జున పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి, కానీ ఈ మధ్యకాలంలో వెంకటేష్ పేరు కూడా వచ్చింద .మొత్తానికి బిగ్ బాస్ హోస్ట్ గా వెంకటేష్ నే ఓకే చేసారని సమాచారం. ఒకానొక దశలో నాగార్జున ది కన్ఫర్మ్ అయింది అని అగ్రిమెంట్లు మీద సైన్ లే లేట్ అని అనుకున్నారు కానీ బిగ్ బాస్ త్రీ లో వెంకటేష్ ని తీసుకుంటేనే బాగుంటుందని మా యాజమాన్యం తెలిపింది .ఈ సీజన్ బిగ్ బాస్ జులై 21 నుంచి ప్రారంభం అవుతుందని ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కొన్ని పేర్లను కూడా నిర్వాహకులు ఫైనల్ చేశారని త్వరలోనే ఒక ప్రోమో షూట్ చేసి రిలీజ్ చేస్తారని సమాచారం.

Related News