//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రిడ్జి పైనుంచి బోల్తాపడ్డ బస్సు..29మంది దుర్మరణం..

Category : editorial

ఆగ్రా, లక్నో మధ్య ఉన్న యమునా ఎక్స్ ప్రెస్ వే రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. బ్రిడ్జ్ పైనుంచి యమునా డ్రైన్ (జర్నా నల్లా) లో బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 50మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. వీరిలో 29మంది దుర్మరణంపాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.